టీకాలు

 1. జోసీ గ్లాసియస్

  బీబీసీ ఫ్యూచర్

  ఇజ్రాయెల్‌లో 12 సంవత్సరాలకు పైగా వయసున్నవారిలో సగం మందికి పైగా కోవిడ్-19 టీకా తొలి డోసును తీసుకున్నారు

  ఇజ్రాయెల్‌లో 12 ఏళ్లు దాటిన పిల్లల్లో సగం మందికి పైగా కోవిడ్-19 టీకా తొలి డోసును తీసుకున్నారు. కొందరు ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా వేయించుకున్నారు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి?

  మరింత చదవండి
  next
 2. మాస్కోలో కరోనా వైద్య సిబ్బంది

  రష్యా 2.22 లక్షల కోవిడ్ మరణాలతో యూరప్‌లో అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంగా ఉంది. శనివారం మరో 33 వేల మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.

  మరింత చదవండి
  next
 3. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  పిల్లలకూ కోవిడ్ వ్యాక్సీన్ వచ్చేస్తోంది

  రెండు నుంచి పద్ధెనిమిది సంవత్సరాల పిల్లలకు కోవాగ్జిన్ టీకా వేయడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, దేశంలోని పిల్లలందరికీ టీకాలు అందించడం సాధ్యమేనా, అందుకు తగ్గినన్ని డోసులు అందుబాటులో ఉన్నాయా?

  మరింత చదవండి
  next
 4. పాబ్లో ఉచోవా

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి వర్గాలు వృద్ధులను గినియా పందుల్లాగా భావిస్తున్నారని బ్రూనా మొరాటో, సెనెటర్లతో చెప్పారు.

  ‘ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి అందించే వైద్యాన్ని మా అమ్మ నమ్మింది. అందుకే ఆసుపత్రి వారు, తన కోవిడ్ కిట్‌ను ఎప్పుడు పంపిస్తారో కనుక్కోమని నన్నెప్పుడూ అడుగుతుండేది. కానీ వారు ఒక గినియా పిగ్‌తో వ్యవహరించినట్లు, తనకు వైద్యం చేశారని ఆమె ఎప్పుడూ అనుకొని ఉండదు.’

  మరింత చదవండి
  next
 5. వాన్‌యెన్ సాంగ్

  బీబీసీ రియాలిటీ చెక్

  కోవిడ్ టీకా

  ప్రపంచంలోని వ్యాక్సీన్లలో సగం టీకాలు చైనా నుంచే వచ్చాయని కమ్యూనిస్ట్ పార్టీ యూత్ లీగ్ పేర్కొంది. ఈ వాదనలో నిజం ఎంత?

  మరింత చదవండి
  next
 6. అలీం మక్బూల్

  బీబీసీ ప్రతినిధి

  Kahseim Outlaw

  ఉద్యోగాలు వదులుకోవడానికైనా సిద్ధమని, కానీ ఎట్టిపరిస్థితుల్లో వ్యాక్సీన్ మాత్రం వేయించుకోబోనని కొందరు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. మలేరియా వ్యాక్సీన్

  ఈ టీకా 40% వరకు మలేరియా కేసులు రాకుండా చూస్తుందని, 30% తీవ్రమైన కేసులను నివారించగలదని గుర్తించారు.

  మరింత చదవండి
  next
 8. రేచల్ స్క్రేర్, జాక్ గుడ్‌మ్యాన్

  బీబీసీ రియాలిటీ చెక్

  టాబ్లెట్ వేసుకుంటున్న మహిళ

  కరోనావైరస్‌తో పోరాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఐవెర్‌మెక్టిన్‌ను తీసుకుంటున్నారు. ఇంతకీ కోవిడ్-19 రోగులపై ఈ ఔషధం పనిచేస్తుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  మరింత చదవండి
  next
 9. మిషెల్లీ రాబర్ట్స్

  హెల్త్ ఎడిటర్, బీబీసీ ఆన్‌లైన్

  కోవిడ్ బారిన పడిన వారిలో కాలి వేళ్లపై కందిపోయినట్లుగా గాయాలు కనిపించాయి.

  దీనివల్ల నొప్పి ఏమీ ఉండనప్పటికీ దురద, బొబ్బలు, ఒక్కోసారి వాయడంలాంటి లక్షణాలు బయటపడతాయి.

  మరింత చదవండి
  next
 10. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ కరస్పాండెంట్

  చిన్నారికి మలేరియా వ్యాక్సినేషన్

  ‘‘ఆర్‌టీఎస్, ఎస్‌’’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆరేళ్ల క్రితమే రుజువైంది. ఏళ్లపాటు నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్‌కు వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగే సామర్థ్యముందని తేలింది.

  మరింత చదవండి
  next