మహిళలు

 1. అపర్ణ అల్లూరి

  బీబీసీ ప్రతినిధి

  షారుక్ ఖాన్

  షారుక్ పోస్టర్లను మంచం కింద దాచుకోవడం, అతని పాటలు వినడం, ఆ పాటలకు డ్యాన్స్ చేయడం, ఆయన సినిమాలు చూడడం ద్వారా తమ పరిస్థితులపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాట్ల కారణంగా వారు తమ జీవితంలో ఏం కోరుకుంటున్నారో కూడా గ్రహించగలిగారు.

  మరింత చదవండి
  next
 2. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  ఆయేషా మీరా, సత్యంబాబు

  బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. కేసు విచారణ అనూహ్య మలుపులు తిరిగింది. చివరకు దోషిగా జీవిత ఖైదుకు గురైన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేయడానికి కారణమేంటి?

  మరింత చదవండి
  next
 3. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ కోసం

  అత్యాచారం

  "ఇది చాలా క్లిష్టమైన కేసు. కన్న కూతురిపై భర్త అత్యాచారం చేస్తున్నాడన్న విషయం తల్లికి తెలుసు. కూతుర్ని తండ్రి మొదటిసారి లైంగికంగా వేధించినప్పుడే ఆ విషయం ఆమెకు తెలుసు"

  మరింత చదవండి
  next
 4. దివ్య ఆర్య

  బీబీసీ కరస్పాండెంట్

  బాలికలు

  భారత దేశంలో స్త్రీల సగటు జీవితకాలం 2013-17 మధ్య కాలంలో 70.4 సంవత్సరాలు. పురుషుల జీవితం కాలం 67.8 ఏళ్లు. మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించడానికి ఇదొక కారణమా?

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: అఫ్గానిస్తాన్ నుంచి మహిళల ఫుట్‌బాల్ జట్టు ఎలా తప్పించుకుంది?
 6. మగ్దలీనా అండర్సన్

  మొత్తం 349 మంది సభ్యులు ఉన్న రిక్స్‌డాగ్‌లో ప్రధాన మంత్రిగా ఎంత మంది ఆమెకు మద్దతు ఇస్తారు? అని కాకుండా.. ఎంత మంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు? అని ఓటింగ్ జరిగింది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: స్కైడైవింగ్‌ చేయడానికి ఆమెకు వైకల్యం అడ్డు రాలేదు
 8. జెస్సీ స్టానీఫోర్త్

  బీబీసీ వర్క్‌లైఫ్

  పిల్లల పెంపకంలో ఒత్తిళ్లను తట్టుకునేందుకు కొందరు తల్లులు గంజాయిని వాడుతున్నారు

  ''తక్కువ మోతాదులో గంజాయి వాడకం వల్ల పిల్లల పెంపకంలో నా తీరు కాస్త మారుతుంది. ఇతర ఆలోచనలు, చేయాల్సిన పనులు వీటన్నింటి గురించిన చింత లేకుండా నా ఆలోచనలు నెమ్మదిస్తాయి. నేను నా పిల్లలతో మరింత సహనంగా, సృజనతో ఉండగలను'' అన్నారామె.

  మరింత చదవండి
  next
 9. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  ప్రేరణ బేగ్

  విశాఖకు చెందిన ప్రేరణ 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించారు. ఆ వయసులో ఆమె ఎందుకు ఐఐఎంలో చేరారు..? రెండు బంగారు పతకాలు సాధించడానికి ఆమె ఎలాంటి కృషి చేశారు...? బీబీసీతో తన విజయ ప్రయాణాన్ని పంచుకున్నారామె. ఆ వివరాలు..

  మరింత చదవండి
  next
 10. బిగ్ బెన్

  జర్మన్‌లు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు వెస్టర్న్ మెయిల్‌లో వచ్చిన కథనాలు ఆయన్ను ప్రభావితం చేశాయన్న వాదన ఒకటి ఉంది.

  మరింత చదవండి
  next