విజయవాడ

 1. బిమల్ పటేల్

  ఈ ప్రాజెక్టు కోసం బిమల్ పటేల్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో ఆ కంపెనీకి ఉన్న అపారమైన అనుభవం కారణంగానే ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని'' ఆయన వివరించారు.

  మరింత చదవండి
  next
 2. మేక

  ప్రభుత్వ పరిధిలో దుకాణాలుంటే శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

  మరింత చదవండి
  next
 3. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  సుధాకర్

  ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలి కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వారిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

  మరింత చదవండి
  next
 4. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, నల్లమందు

  జీఎస్టీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా పరిశీలిస్తే అక్కడ ఓ భవనం మాత్రమే ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు.

  మరింత చదవండి
  next
 5. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ ప్రతినిధి

  ఫీజుల పీటముడి

  నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ.10 వేలు.. పట్టణాల్లో 11 వేలు.. నగరాల్లో రూ.12 వేలు ఫీజు వసూలు చేయాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.18 వేలుగా ఫీజులు నిర్ణయించారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని’ - ఏపీ మంత్రి మేకపాటి

  ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదు’ అని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

 7. కేసీఆర్, వైఎస్ జగన్

  విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ సీఎం జగన్ త్రివర్ణ పతాకం ఎగురవేయగా, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకం ఎగురవేశారు.

  మరింత చదవండి
  next
 8. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  కొండపల్లి కొండల్లో తవ్వకాలు

  'ఇదంతా వందల కోట్ల వ్యవహారం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగింది. ఆ పార్టీ నేతలదే ముఖ్యపాత్ర. ఇప్పుడు వైసీపీ హయంలోనూ ఎమ్మెల్యే అనుచరులదే హవా. నాయకులు, నిర్వాహకులు మారారే తప్ప మైనింగ్ మాత్రం ఆగలేదు"

  మరింత చదవండి
  next
 9. జియా ఖాన్

  బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసును సీబీఐ కోర్టు విచారించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు రాబోతోంది.

  మరింత చదవండి
  next
 10. దేవినేని ఉమ అరెస్ట్

  తమకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని దేవినేని ఉమ జి.కొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగడంతో అర్థరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు.

  మరింత చదవండి
  next